యు. వెంకటేశ్వర్లు

గ్రామాలలో క్రీడా మైదానాలు

గ్రామాలలో క్రీడా మైదానాలు

ఆధునిక పోకడలు, పాశ్చాత్య సంస్కృతి పోకడలతో గ్రామీణ క్రీడలు పూర్తిగా కనుమరుగైపోయాయి. ప్రస్తుత యువతకు ఆ ఆటల పేర్లు కూడా తెలియదు. ఇక ముఖ్యమైన వాలీబాల్‌, బాస్కెట్‌ బాల్‌, కో కో, ఫుట్‌ బాల్‌ వంటి ఆటలు గ్రామాలలో అసలే తెలియదు.