యెల్ది సుదర్శన్

నిగూఢత నిండిన కథలు

నిగూఢత నిండిన కథలు

గూఢచారి వదిన పేరిట వెలువరించిన ఈ పుస్తకంలో మొత్తం పది కథలున్నాయి. రచయిత ఊహాత్మకంగా అల్లిన కథలలో, సమాజం పట్ల మనుషుల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. అవి ఎలా వుండాలో ఉటంకిస్తూ సాగుతాయి దాదాపు అన్ని కథలు.

‘యెల్ది మాణిక్యాల’ వెలుగులు

‘యెల్ది మాణిక్యాల’ వెలుగులు

సంస్కృతకవి భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నాలుగా మలిచి తెలుగు వారికందించారు. ఆ తోవలోవి కాకున్నా ఆ కోవకే చెందినవి యెల్ది మాణిక్యాలు. ఇందులో యెల్ది సుదర్శన్‌ తన జీవితానుభవాల నుంచి ఏర్చికూర్చిన 108 ముక్తక మాణిక్యాలున్నాయి.