రాజరాజనరేంద్ర గ్రంధాలయము

తెలుగు భాషకు నీడనిచ్చిన  ‘రావిచెట్టు’

తెలుగు భాషకు నీడనిచ్చిన ‘రావిచెట్టు’

దేశాభిమానం, మాతృభాషాభిమానం, వితరణశీలంమెండుగాగల రావిచెట్టు రంగారావు అజ్ఞానాంధకారం అలుముకున్న నిజాం పాలనాప్రాంతంలో గ్రంథాలయోధ్యమాన్ని, విజ్ఞాన చంద్రికాగ్రంథ ప్రచురణ, పంపిణీ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజా చైతన్యానికి, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికారు.