రామరాజు విద్యాసాగర్ రావు

రామరాజు విద్యాసాగర్‌ రావు నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు

రామరాజు విద్యాసాగర్‌ రావు నీళ్ళలో నిప్పులు రగిలించినవాడు

విద్యాసాగర్‌రావు తెలంగాణలో ఆచార్య జయశంకర్‌తో కలిసి పనిచేసిన ఉద్యమ శిఖరం. విద్యాసాగర్‌ రావు వేదిక మీద ఉంటె ఆయన్ని సంబోధిస్తూ కేసీఆర్‌ అనే మాటలు ‘నీళ్లలో నిప్పులు రగిలించిన వాడు. ‘ఇది అక్షర సత్యం.