రాము ఇటిక్యాల్

సరదా సరదా కథల సంపుటం

సరదా సరదా కథల సంపుటం

దాదాపు దశాబ్దకాలంగా కథలు రాస్తున్న ఎనుగంటి వేణుగోపాల్‌ తాజాగా వెలువ రించిన సంపుటమే ‘వైవిధ్య కథలు|. విభిన్న వస్తు, వివిధ శైలీ రీతుల్లో అతని కృషి ఎన్నదగినది.