రేచర్ల పద్మనాయకులు

రాచకొండ కోట ఓ పద్మవ్యూహం

రాచకొండ కోట ఓ పద్మవ్యూహం

తెలంగాణలో వెలిసిన అలనాటి ఎన్నెన్నో అద్భుత చారిత్రక ఆనవాళ్ళు, వాటికి సంబంధించిన పలు చారిత్రక కట్టడాల రూపంలో ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. వాటిని పరిశీలించినప్పుడు మన తెలంగాణ చరిత్ర ఎంత ఘనమైందో, ఎన్నెన్ని వైభవాలని చవి చూసిందో మనకు అర్థమవుతుంది.