రైతన్న సంబరాలు
వ్యవసాయం దండగకాదు.. పండగ అని గత ఏడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. పంటలు నిండుగా పండటంతో రాష్ట్రం ధాన్యాగారంగా అవతరించింది.
వ్యవసాయం దండగకాదు.. పండగ అని గత ఏడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. పంటలు నిండుగా పండటంతో రాష్ట్రం ధాన్యాగారంగా అవతరించింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాను అధికారంలోకి వచ్చాక రైతులను ఎలాగైన రాజులను చేయాలనే తలంపుతో మేథామథనం చేసి రైతుబంధు అనే చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనితో రాష్ట్రంలోని రైతులంతా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.