గుహలో గుహ… అక్కడ శివయ్య!
హబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రాబాద్ గుట్టల్లో ఒక వింత లోయ ఉన్నది. దాన్ని స్థానికులు లొద్ది, అని గుండం అని వ్యవహరిస్తారు. ఈప్రాంతంలో వెలిసిన మల్లన్న స్వామి పేరుమీద లొద్దిమల్లయ్య గుడి అని కూడా ఇక్కడి దేవాలయాన్ని పిలుస్తారు.