కందనూల్ కేసరి సముద్రం
మిషన్ కాకతీయలో బాగంగా నియోజకవర్గంలోని చెరువులను మినీ ట్యాంక్ బండ్‌గా పునరుద్దరిస్తున్నారు. ఆ సందర్భంగా నాగర్ కర్నూల్ చెరువు కేసరి సముద్రాన్ని మినీ ట్యాంక్ బండ్‌గా సుందర పర్యాటకంగా తీర్చి దిద్దుతున్నారు.

పాతాళంలోని నినాదాన్ని ఆశయ పతాకం చేసి… పుడమిని పూల బతుకమ్మను చేసిన ఘనుడని…ఆశయానికి ఆయువు పోసి వికాసాన్ని బోధించిన ఆచార్యుడతడని… ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ను ఉన్నతంగా చిత్రిస్తూ…
ఊరికి చెరువే గుండెకాయ కదా, గుండె చెరువయ్యే చెరువు కథ ఎంతచెప్పినా వొడువని నేలతండ్లాట కథేకదా. అందుకే చెరువు కథ చెప్పడానికి ఉపక్రమిస్తే అది కావ్యంకాక మరేమవుతుంది? చెరువు ఒక దీర్ఘానుభవ సమాహారం.