విశిష్ట

మానస సరోవర యాత్రలో జ్ఞాపకాల దొంతర్లు

మానస సరోవర యాత్రలో జ్ఞాపకాల దొంతర్లు

కన్నోజు మనోహరాచారి తన మూడవ పుస్తకంగా, తాను ఆగస్టులో సందర్శించిన అద్భుత మానస సరోవరయాత్ర గురించి ‘కైలాస మానస సరోవర యాత్ర-నా జ్ఞాపకాలు’ అనే మరో కృతిని ప్రచురించడం… ఆ యాత్ర చేయాలనుకునే వారికి చక్కటి గైడ్‌గా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.