విశ్వకవి రవీంధ్రనాథ్ టాగూర్

తెలంగాణలో  విశ్వకవి రవీంద్రుడు

తెలంగాణలో విశ్వకవి రవీంద్రుడు

తెలంగాణ సమాజంతో రవీంద్రుని సంబంధం సాంస్కృతికమైంది. చరిత్రాత్మక మైంది. హైదరాబాద్‌ దక్కనీ సంస్కృతిపై గొప్ప కథ రాయడమే గాక రెండు కవితలు రాశారు.