‘డబుల్’ హ్యాపీ…
రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు, విద్యుత్ సౌకర్యం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. వీరన్న పేట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గత జూలై 13న రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, జిల్లా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్‌ల ద్వారా ప్రారంభోత్సవం చేయడం జరిగింది.