చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం
‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం మే 25 రాత్రి ట్రంక్ కాల్ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని డాక్టర్ చెన్నారెడ్డికి అందజేశారు.
‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం మే 25 రాత్రి ట్రంక్ కాల్ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని డాక్టర్ చెన్నారెడ్డికి అందజేశారు.
తెలంగాణ నేతలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికే హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని నీలం సంజీవరెడ్డి రద్దు చేసారు. సమితి ప్రెసిడెంట్ పదవి కావాలన్నా ఆంధ్రా నేతల అండదండలు కావాల్సి వచ్చింది తెలంగాణ నేతలకు!
1724 నుండి నిజాం(అసఫ్ జాహీ)ల పాలన కింద సంస్థానంగా ఉన్న హైదరాబాద్, 1948 సెప్టెంబర్ 17న భారత యూనియన్ లో పోలీసు చర్య ద్వార విలీనం చేయబడింది. 16 జిల్లాలతో ఉన్న హైదరాబాద్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది.