వృక్ష శతకం

వృక్ష శతకం

వృక్ష శతకం

రచయిత చిగురుమళ్ళ శ్రీనివాస్‌ ‘మొక్క నాటవోయి ఒక్కటైన’ మకుటంతో వంద పద్యాలతోకూడిన ‘వృక్షశతకం’ ప్రచురించారు. మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తుంది.