వెలపాటి రామ రెడ్డి

తెలంగాణ తల్లికి గేయ కిరీటం

తెలంగాణ తల్లికి గేయ కిరీటం

ఇంత వరుకు మనం క్రీస్తుశకం, శాలివాహనశకం అంటూ కాలాన్ని కొలిచాం. తెలంగాణ ఆవిర్భావా నంతరం, ఓ నవశకం- ‘తెలంగాణ శకం’ మొదలైందంటారు వరంగల్లు వాసి, విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయులు వెలపాటి రామరెడ్డి. పుట్టినగడ్డ మీది ప్రేమచేత ‘తెలంగణా! ప్రధాన వస్తువుగా ఆరు గ్రంథాల్ని వెలు వరించారు.