అనువాద శిఖరం జలజం
పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, కవి, మేధావి, రచయిత, సహృదయ శిఖామణి, విద్యాసంస్థల అధినేత, పత్రికా సంపాదకులు, సాహితీవేత్త, అనువాద ‘శిఖరం’, తెలంగాణ ఉద్యమ నాయకులు జలజం సత్యనారాయణ.
పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, కవి, మేధావి, రచయిత, సహృదయ శిఖామణి, విద్యాసంస్థల అధినేత, పత్రికా సంపాదకులు, సాహితీవేత్త, అనువాద ‘శిఖరం’, తెలంగాణ ఉద్యమ నాయకులు జలజం సత్యనారాయణ.
ఎంత ఎత్తు ఎదిగినా, తన కాళ్ళూ, కనులూ నేలమీదే ఉండాలని, అలా ఉండలేని సమయంలో ఎదుగుదలే వద్దనే మానవతా మూర్తి అటల్ బిహారీ వాజ్‌పేయి. భారత ఉపఖండానికే అధినాయకుడై, అధికార కిరీటాన్ని తలదాల్చికూడా, తలక్రిందికి వంచి సామాన్య మానవుడి సంక్షేమానికి ‘పెద్దపీట’వేసిన దార్శనికుడు.