శృంగేరి శ్రీ శారదా పీఠము

శృంగేరి దర్శనం

శృంగేరి దర్శనం

శారదా పీఠ చరిత్ర, అక్కడి ఆలయాలు, మఠసాంప్రదాయాలు, ముఖ్య ఉత్సవ వివరాలు, యాత్రీకుల కవసరమయ్యే సమాచారము మున్నగు వివరాలను ఇచ్చి రచయిత ఈ సంకలనం యొక్క విలువను ఇనుమడింపచేశారు.