శ్యామలాదేవి దశిక

ముచ్చట్లన్నీ  సూపర్‌  సెటైర్‌లే

ముచ్చట్లన్నీ సూపర్‌ సెటైర్‌లే

రచయిత్రి శ్యామలాదేవి దశిక అమెరికాలో స్థిరపడినా ఆమె ఆలోచనంతా మన తెలుగువాళ్ళమీదనే ఉందనడానికి ఆమె రాసిన ‘అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – 2’ ఓ ఉదాహరణ.