శ్రీ అన్నవరం దేవేందర్

నిలబడే నిద్ర!

నిలబడే నిద్ర!

పండుగలకు పబ్బాలకు దేవునికి చేసుకుంటే పెండ్లిల్లకు యాటపిల్లను కోసుకోని తినుడు రివాజు. చెరువు నిండినంక యాటపిల్లను కులానికొగలు కట్టమైసమ్మకాడ కోసుకుంటరు. అటెన్క పోగులు ఏసుకోని తలో కుప్ప మోత్కు ఆకుల్ల పట్టుకపోతరు.

పంచాయితీలు.పెద్దమనుషులు

పంచాయితీలు.పెద్దమనుషులు

ఊర్లల్ల ఎన్ని కులాల అంత్రాలున్నా మల్ల ఊరన్న కాడ ఒక కట్టుబాటు ఉంటది. ఊల్లె ఎన్నో, వైరుద్యాలుంటయి. అయినా మనుషుల మధ్య పంచాయతీలు వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటడు.

తోటి కోడలు అనుడేంది? యారాలు అనాలె.

తోటి కోడలు అనుడేంది? యారాలు అనాలె.

మనదికాని బాస మనది కాని యాస తోని పరేశాని ఉన్నది. యారాలు ఫోన్‌ చేసింది అనక మా తోటికోడలు అనవడ్తిరి. సడ్డకుడు ఎంత మంచిపేరు ఇది ఇడిశిపెట్టి తోడల్లుడు ఇదేందో అర్ధంగాదు.