శ్రీ హెచ్. రమేష్ బాబు

బాలీవుడ్‌లో మన   తెలంగాణ హీరో

బాలీవుడ్‌లో మన తెలంగాణ హీరో

బాలీవుడ్‌లో మూకీల కాలంలోనే తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించిన తొలి తెలుగు నటుడు పైడిజైరాజ్‌ నాయుడు. ఏడు దశాబ్దాల నట జీవితాన్ని గడిపి చరిత్రకెక్కిన మహానటుడాయన. నటుడిగానే కాక దర్శకునిగా, నిర్మాతగా హిందీ రంగంలో తనదైన ముద్ర వేశారు. సరోజినీనాయుడు భర్త గోవిందరాజులు నాయుడుకు స్వయాన మేనల్లుడాయన. 1909 సెప్టెంబర్‌ 28న కరీంనగర్‌లో జన్మించారాయన.

దార్శనికుడు ఎన్‌.కె. రావు

దార్శనికుడు ఎన్‌.కె. రావు

హైదరాబాదు సంస్థానంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వొక్కడే వంద మంది పెట్టుగా పోరాటం చేసి ప్రజల పక్షాన నిలబడిన ఉద్యమకారుడు నాగులపల్లి కోదండరామారావు.