శ్లేష యమక చక్రవర్తి

మహనీయ మనీషి, శ్లేష యమక చక్రవర్తి యామవరం రామశాస్త్రి

మహనీయ మనీషి, శ్లేష యమక చక్రవర్తి యామవరం రామశాస్త్రి

1897 సంవత్సరంలో మెదకు సమీపంలోని కుకునూరు గ్రామం ఆయన జననంచే పుకితమైంది. వైదిక స్మార్తులైన నరసాంబా సీతారామయ్య దంపతుకు నోము పంటగా రామశాస్త్రి జన్మించారు.