షాదీ ముబారక్

ప్రభుత్వం చేసిన కల్యాణాలు 10 లక్షలు

ప్రభుత్వం చేసిన కల్యాణాలు 10 లక్షలు

పేద ప్రజలకు తమ ఆడపిల్లల పెళ్ళిళ్ళు భారంగా మారిన నేపథ్యంలో వారికి ప్రభుత్వం వైపున చేయూత నందించాలని సంకల్పించారు. ఆ సంకల్పం నుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం.ఈ పథకం, 2014, అక్టోబర్‌ 2న ప్రవేశపెట్టడం జరిగింది.పేద ప్రజల పెళ్ళిళ్ళకు సహాయం చేయడం ప్రారంభించి ఏడు సంవత్సరాలు పూర్తయి, పదిలక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి.