పర్యావరణ పరిమళం ఆకుపచ్చని పొద్దు పొడుపు
తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అభివృద్ధికి, హరితహారానికి చేస్తున్న కృషికి చేయూత నిచ్చేందుకు గాను భాషా, సాంస్కృతిక శాఖ ‘హేవళంబి’ ఉగాది సందర్భంగా కవితా పోటీలను నిర్వహించింది.