సంపాదకీయం

ప్రకృతి ప్రకోపం

ప్రకృతి ప్రకోపం

ప్రకృతి కరుణిస్తే వరం, ప్రకోపిస్తే దారుణం.ఈసారి వర్షపాతం అసాధారణంగా కురిసింది. దాంతో సంభవించిన ప్రకృతి విపత్తుతో భద్రాచల పరిసర ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి.