సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

సింగరేణి ‘థర్మల్‌’కి ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు

సింగరేణి ‘థర్మల్‌’కి ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు

సింగరేణి కాలరీస్‌ కంపెనీ  మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది. విద్యుత్‌ ఉత్పత్తి  సంస్థలకు సంబంధించి  వివిధ అంశాలపై అధ్యయనం చేస్తూ ప్రోత్సాహక అవార్డులను ప్రకటించే కౌన్సిల్‌ ఆఫ్‌ ఎన్విరో ఎక్సలెన్స్‌ (ముంబయి) సంస్థ వారు