సిఎం కేసీఆర్ సిద్దిపేట పర్యటన

జీవితమంతా ప్రజా సేవలోనే..!

జీవితమంతా ప్రజా సేవలోనే..!

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సిద్ధిపేట పర్యటన ఉత్సాహంగా, రసవత్తరంగా కొనసాగింది.. పర్యటన ఆద్యంతం మరోసారి పాత కేసీఆర్‌ను గుర్తుకు తెచ్చారు.. సుదీర్ఘ కాలం తరువాత సీఎం కేసీఆర్‌ తన స్పీచ్‌లో ప్రతిపక్ష పార్టీలపై ఘాటైన విమర్శనాస్త్రాలు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే తన ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, వాటి