స్నేహారాగం నవలిక కథలు

కాలగతికి నిలిచే రచనలు

కాలగతికి నిలిచే రచనలు

ది చాలా అరుదైన అపురూప సంఘటనగా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచి పోతుందని ఘంటా పథంగా చెప్పవచ్చును. ప్రస్తుత సమీక్షా గ్రంథం ‘‘స్నేహరాగం’’ (ఒక నవలిక కొన్ని కథలు) రచయిత అంపశయ్య నవీన్‌ ఒక ట్రెండ్‌సెట్టర్‌గా తెలుగు పాఠకులకు సుపరిచితులు.