స్వచ్ఛమైన సెలయేటి తేట గూటికి చేరిన పాట
ఆధునిక కవిత్వాన్ని సీరియస్‌గా చదువుతున్న పాఠకులకీ, సాధారణంగా కొంతమేరకు అవగాహన ఉన్న పాఠకులకీ నాగరాజు రామస్వామి కవిత్వంలోని భావాత్మక పదజాలం, వర్ణనాత్మకత అందులోని అనుభూతి, ఆర్ధ్రత బోధపడుతుంది.