హర్యానాతో పర్యాటక ఒప్పందం

హర్యానాతో పర్యాటక ఒప్పందం

హర్యానాతో పర్యాటక ఒప్పందం

వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలమధ్య సాంస్కృతిక-పర్యాటక రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. దివంగత సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.