హైదరాబాద్ రాష్ట్రం ఆందోళన

‘విలీనం’ ఓ చేదు అనుభవం

‘విలీనం’ ఓ చేదు అనుభవం

దాదాపు రెండువందల సంవత్సరాలు నవాబుల పరిపాలనలో ఉంటూ మహారాష్ట్ర జిల్లాలతో స్నేహం చేసినప్పటికీ, తెలంగాణ సిరిసంపదల్లో, జీవన ప్రగతిలో అచ్చంగా తెలుగు భూభాగంగానే మిగిలింది.