హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి

మా ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి

మా ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి

కత్తినీ కలాన్నీ సరిసమానంగా ప్రయోగించగల కృష్ణరాయ, భోజరాజాదులను మనం చూడలేదు. కాని అట్టి సవ్యసాచిత్వంగల బూర్గుల రామకృష్ణరావుగారిని చూశాం.