హైదరాబాద్‌

ఉత్తమ నగరంగా హైదరాబాద్‌

ఉత్తమ నగరంగా హైదరాబాద్‌

దేశంలో నివాసయోగ్యమైన, ఉపాధి కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్‌ అత్యుత్తమమైన నగరంగా సర్వప్రథమ స్థానంలో నిలిచింది.