మంత్రివర్గంలోకి మరో పదిమంది
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ నరసింహన్ ఫిబ్రవరి 19న ఉదయం 11.30 గంటలకు 10 మంది కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.