111 GO

జీఓ 111 రద్దు – ప్రత్యామ్నాయాలు

జీఓ 111 రద్దు – ప్రత్యామ్నాయాలు

హైదరాబాద్‌ నగరంలో సుమారు నాల్గవ వంతు ప్రాంతానికి త్రాగునీరందించే గండిపేట (ఉస్మాన్‌సాగర్‌), హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలను కాలుష్యం నుండి పరిరక్షించడానికి జీ.ఓ. 111ను 1996 మార్చి 8న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు.