19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం

బాలల చలన చిత్రోత్సవానికి సర్వ సన్నాహాలు

బాలల చలన చిత్రోత్సవానికి సర్వ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నాహాలు చేస్తోంది.