1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు

చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

‘‘తెలంగాణ సమస్యలపై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా’’ కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం మే 25 రాత్రి ట్రంక్‌ కాల్‌ ద్వారా ప్రధాని ఆహ్వానాన్ని డాక్టర్‌ చెన్నారెడ్డికి అందజేశారు.

ఉద్యమ సారధిగా డాక్టర్‌ చెన్నారెడ్డి

ఉద్యమ సారధిగా డాక్టర్‌ చెన్నారెడ్డి

తెలంగాణ ప్రజా సమితి స్థాపించిన కొద్ది రోజులకే హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో సమితి ప్రధాన కార్యదర్శి ఎస్‌. వెంకట్రామారెడ్డి అఖండ విజయం సాధించారు.