2016-17 TELANGANA BUDGET

సరికొత్తగా   బడ్జెట్‌ రూపకల్పన

సరికొత్తగా బడ్జెట్‌ రూపకల్పన

రాష్ట్రంలోని నిరుపేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయవలసి ఉన్నది. రైతులకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉన్నందున బడ్జెట్‌ రూపకల్పనలో ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉండే విధంగా చూడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు.