2016-17Budget Presentation

ప్రజల ఆశలకు ప్రతిబింబం 1,30,000 కోట్లు దాటిన బడ్జెట్‌

ప్రజల ఆశలకు ప్రతిబింబం 1,30,000 కోట్లు దాటిన బడ్జెట్‌

”బంగారు తెలంగాణ’ సాకారం చేసే దిశగా, ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటల రాజేందర్‌ మార్చి 14న శాసనసభలో 2016-17 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.