21st October

పోలీసులే   సమాజానికి   రక్షణ  :గవర్నర్ నరసింహన్

పోలీసులే సమాజానికి రక్షణ :గవర్నర్ నరసింహన్

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమాజానికి రక్షణగా నిలబడతారని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా పౌరుల భద్రతకు పాటుపడతారన్నారు. సంఘవిద్రోహ శక్తులను పారద్రోలడంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు.