అన్నింటా అగ్రగామిగా తెలంగాణ
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ హృదయపూర్వక నివాళులు సమర్పిస్తున్నాను.