బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయం!
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా అయిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నాపై విశ్వాసంతో ఈ గురుతర బాధ్యతను అప్పగించినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.