వెల్లివిరిసిన వజ్రోత్సవ దీప్తి
అలనాడు స్వాతంత్య్రం సిద్ధించినప్పటి ఉత్సాహం, ఉద్వేగం ఈ ‘వజ్రోత్సవ ద్విసప్తాహ’ వేడుకలలో రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో మరోసారి వెల్లువలా ఎగసిపడింది.
అలనాడు స్వాతంత్య్రం సిద్ధించినప్పటి ఉత్సాహం, ఉద్వేగం ఈ ‘వజ్రోత్సవ ద్విసప్తాహ’ వేడుకలలో రాష్ట్ర ప్రజలందరి హృదయాలలో మరోసారి వెల్లువలా ఎగసిపడింది.
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటోగ్రఫీ పోటీలను అయిదు విభాగాలుగా విభజించి నిర్వహించడం జరిగింది. 1. బంగారు తెలంగాణా, 2.పల్లె, పట్టణ ప్రగతి, 3. ఉత్తమ వార్తా చిత్రం. 4.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి 5. స్కైలైన్ ఆఫ్ హైదరాబాద్ విభాగాలలో పోటీకి ప్రవేశాలను జూలై 9 న ఆహ్వానించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజైన 15 అగస్టుకు ముందు 7 రోజులు అనంతరం 7 రోజులు మొత్తం 15 రోజుల పాటు రాష్ట్రంలో ‘భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం అన్నారు.