అల్లీపురం గ్రామంలో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా!
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిద్ధిపేట తాలూకా అల్లిపురం గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న వేళ నిజాం సర్కార్ విధించిన నిషాన్ గస్తీ 53వ నిబంధన సాకుగా తీసుకొని రజాకార్ల దురాగతాలు అంతులేకుండా పోతున్న సందర్భంలో ముష్కర మూకలకు వ్యతిరేకంగా ఆంధ్ర