ఇంటింటా సిరి సంపదను వెలిగించే పండుగ ‘దీపావళి’
దీపావళి’ అంటే దీపాల వరుస. ప్రతి యేడాదీ అశ్వీయుజ బహుళ చతుర్దశినాడు జరిగే దీపాల పండుగకే దీపావళి అని పేరు. ఈ పండుగ లోకమంతా జరుపుకోవడానికి మూడు చారిత్రకాంశాలున్నాయి.
దీపావళి’ అంటే దీపాల వరుస. ప్రతి యేడాదీ అశ్వీయుజ బహుళ చతుర్దశినాడు జరిగే దీపాల పండుగకే దీపావళి అని పేరు. ఈ పండుగ లోకమంతా జరుపుకోవడానికి మూడు చారిత్రకాంశాలున్నాయి.
తెలంగాణలోని పాఠశాల విద్యను 20వ శతాబ్దంలో క్రమశిక్షణతో తీర్చిదిద్దిన మహనీయుడు ముద్దు రామకృష్ణయ్య. 1907 అక్టోబరు 18న కరీంనగర్ జిల్లాలోని పవిత్ర గోదావరీ తీరంలోని మంథనిలో పుట్టిన ఈ జాతిరత్నాన్ని గూర్చి ఈ తరం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రతి యేడాదీ మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్ధశి నాడు సంబవించే మహా శివరాత్రి పర్వదినం మానవాళికి ఎంతో శ్రేయస్సును అందించే పండుగగా ప్రసిద్ధి. తెలంగాణ జనపదాలలో ఈ పర్వదినానికి గల ప్రాధాన్యత వర్ణించరానిది.
ప్రతియేడాదీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యదినాన జరుపుకొనే పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ప్రతిమాసం ఒక్కొక్క రాశిలోకి అడుగుపెడుతుంటాడు.
తెలంగాణ జనపదాలలో ‘దివిలె’ పండుగగా ప్రసిద్ధిగాంచిన దివ్వెల పండుగ దీపావళి. ఈ పండుగ వెలుగులకు నిధానం. జనుల జీవితాలలో నిరంతరం వెలుగులు కురవాలని ఆశించి జరుపుకునే ఈ పండుగకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది.