Abala Jeevithamu

అపురూప అనువాద రచన అబలా జీవితం

అపురూప అనువాద రచన అబలా జీవితం

అనువాదం.. యితర సాహితీ ప్రక్రియల వలెనే, ఓ సృజన కళ. తెలుగు సాహిత్య చరిత్ర మొదలయిందే అనువాదంతో.. కవిత్రయ విరచిత ఆంధ్ర మహాభారతం, మన తొలి తెలుగు అనువాద రచన. నన్నయ్యతో శ్రీకారం చుట్టుకొన్న అనువాదం, వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ప్రధాన ప్రక్రియగా పరిణమించింది.