రాష్ట్రంలో తొలి ప్రోటోటైప్ ఫైటర్ వింగ్
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో, యుద్ధ విమాన రెక్కల (ఫైటర్ వింగ్స్) తయారీ సంస్థ, టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ఎంఏఎల్) దేశీయంగా తొలి ప్రోటోటైప్ ఫైటర్ వింగ్ షిప్సెట్ను విజయవంతంగా తయారు చేసింది.