agreement with maharastra government

మహాఒప్పందంతో ఊపందుకోనున్న పనులు

మహాఒప్పందంతో ఊపందుకోనున్న పనులు

మహారాష్ట్ర ఒప్పందంతో ఇరిగేషన్‌ శాఖపై మరింత     బాధ్యత పెరిగిందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఆగస్ట్‌ 25 రోజు నాడిక్కడ ఐ.డి.సి. లో కాళేశ్వరంతో పాటు కరీంనగర్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.