All Communities Welfare

ఆర్థిక సామాజిక న్యాయ సాధన దిశగా..  సబ్బండ వర్ణాల సంక్షేమం..

ఆర్థిక సామాజిక న్యాయ సాధన దిశగా.. సబ్బండ వర్ణాల సంక్షేమం..

భారత దేశంలో పేదరికం ఆర్థికమైనదే కాదు సామాజికమైనది కూడా. ఉత్పత్తిలో భాగస్వాములయి సంపదను సృష్టిస్తున్న సబ్బండ వర్ణాలు తర తరాలుగా సామాజికంగా, ఆర్థికంగా అణచివేయబడుతున్న దయనీయ పరిస్థితి నెలకొన్నది.