All India Kisan Association

‘అవ్వల్ దర్జా కిసాన్’లను తయారు చేద్దాం

‘అవ్వల్ దర్జా కిసాన్’లను తయారు చేద్దాం

తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు రంగాల్లో ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశంలోని 26 రాష్ట్రాల నుంచి వచ్చిన రైతుసంఘాల నాయకుల అధ్యయన కార్యక్రమం రాష్ట్రంలో మూడు రోజులపాటు జరిగింది.