ఇది రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమే
అఖిల భారత సర్వీసుల (క్యాడర్) నిబంధనలు-1954కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను.